ఉపాధి హామీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలా? ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి – JANMANREGA APP FOR MGNREGS
Janmanrega App for MGNREGS: గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ప్రతి సంవత్సరం లక్షలాది మంది కూలీలకు ఉపాధిని అందిస్తోంది.…

