నేడు రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన ప్రధాని మోదీ గారు
PM-KISAN scheme launched Today: 2025 ఫిబ్రవరి 24న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 19వ విడతను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో, బీహార్‌లోని భాగల్పూర్‌లో నిర్వహించిన సమావేశం ద్వారా సుమారు…
