**"AP Intermediate Hall Ticket 2025 Download via WhatsApp – Step-by-Step Guide"**

AP Inter Exams 2025: హాల్‌ టికెట్‌ను వాట్సాప్‌లోనే పొందడం ఎలా?

Inter Hall Ticket WhatsApp: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవ ద్వారా విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను సులభంగా పొందవచ్చు.    …